Stock Market: 25,700 పాయింట్ల పైన నిఫ్టీ 16 d ago
8K News-17/02/2026 ఈరోజు భారతీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 173.81 పాయింట్లు (0.21%) పెరిగి 83,450.96 వద్ద ముగియగా.. నిఫ్టీ 42.65 పాయింట్లు (0.17%) లాభపడి 25,725.40 వద్ద స్థిరపడింది. పీఎస్‌యూ బ్యాంక్, ఐటీ రంగాలు లాభాల్లో నిలవగా.. మొత్తం 2,297 షేర్లు గ్రీన్‌లో ముగిశాయి. స్మాల్‌క్యాప్ 0.4% పెరగగా మిడ్‌క్యాప్ ఫ్లాట్‌గా ముగిసింది.